కామారెడ్డి మిస్టరీ డెత్స్.. స్పందించిన ఎస్పీ సింధు శర్మ (వీడియో)

71చూసినవారు
కామారెడ్డిలో మిస్టరీ డెత్స్‌పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్సై మొబైల్ ఫొన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్