Oct 09, 2024, 08:10 IST/
హరికేన్లోకి దూసుకెళ్లిన విమానం(వీడియో)
Oct 09, 2024, 08:10 IST
అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్(NOAA)కు చెందిన ఓ పరిశోధన విమానం ప్రమాదవశాత్తూ హరికేన్ ‘మిల్టన్’లోకి దూసుకెళ్లింది. ఈ వీడియోను ఎన్ఓఏఏ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఘటన సమయంలో విమానంలో నలుగురు పరిశోధకులు ఉన్నట్లు వెల్లడించింది. పరిశోధకులు తీవ్రంగా శ్రమించి విమానాన్ని మరోవైపు తీసుకువెళ్లడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.