మోస్రాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మోస్రా మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తాను దేశానికి చేసిన సేవలు గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్, బీసీ సెల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గౌడ్, బిళ్ళ రాజశేఖర్ రెడ్డి, పెద్దన్నగారి సతీష్ రెడ్డి, బొజ్జ స్వామి గౌడ్, బిళ్ళ పోతరెడ్డి, నాగిరెడ్డి, లింగా రెడ్డి, పిట్ల శ్రీకాంత్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.