యూనివర్సిటీలో దారుణంగా కొట్టుకున్న విద్యార్థులు (వీడియో)

57చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అమిటీ యూనివర్శిటీలో ఇద్దరు విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ చెలరేగింది. దీంతో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా పోలీసులు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, యూనివర్సిటీ కూడా స్పందించి ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్