గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం

27186చూసినవారు
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో సత్యవ్వ, రాజారాం దంపతులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో గ్యాస్ పేలి ఇంటి గోడ ధ్వంసమైనట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్