మైనార్టీ సంఘo అధ్యక్షుల ఎన్నిక

81చూసినవారు
మైనార్టీ సంఘo అధ్యక్షుల ఎన్నిక
సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామంలో మైనార్టీ సంఘానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా సయ్యద్ రుహిద్, ఉపాధ్యక్షుడిగా సయ్యద్ ఆసిఫ్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ మాట్లాడుతూ. మైనార్టీ సంఘానికి అన్ని రకాలుగా సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటామని మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రియాజ్, హమీద్, మహమ్మద్ జలీల్, చోటు మియా , అతిక్ మరియు మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్