బట్టి మాటలన్నీ ఉత్త మాటలే - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

63చూసినవారు
బట్టి మాటలన్నీ ఉత్త మాటలే - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నామ్ చేస్తూ బుధవారం అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న గూడుపుఠాణి ఏంటో తెలంగాణ ప్రజలకు తేటతెల్లం అయ్యిందని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలనుండి తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ చేసిన కుట్రలో భాగమే అని అన్నారు.

సంబంధిత పోస్ట్