ట్రస్మా అధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ కు అవార్డులు ప్రధానం

1678చూసినవారు
ట్రస్మా అధ్వర్యంలో బెస్ట్ టీచర్స్ కు అవార్డులు ప్రధానం
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న టీచర్స్ కు అవార్డ్ సేర్మోనీ - 2023 కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం మధ్యాహ్నం ట్రాస్మా జిల్లా అద్యక్షులు జయసింహ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్