Oct 31, 2024, 15:10 ISTరెంజల్ మండలంలో దీపావళి సంబరాలుOct 31, 2024, 15:10 ISTబోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం వ్యాప్తంగా గురువారం దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాలు, కాంతుల మధ్య పటాకులు కాలుస్తూ సరదాగా గడిపారు.స్టోరీ మొత్తం చదవండి
Jan 15, 2025, 01:01 IST/కేజీ చికెన్ ధర ఎంతంటే?Jan 15, 2025, 01:01 ISTతెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ రూ.180-190, స్కిన్ లెస్ రూ.213-230 మధ్య అమ్ముతున్నారు. హైదరాబాద్లో ధరలు రూ.200-.230గా ఉన్నాయి. ఇక ఏపీలో విత్ స్కిన్ కేజీ రూ.207, స్కిన్ లెస్ చికెన్ రూ.230-240 మధ్య అమ్ముతున్నారు. అలాగే తెలంగాణలో డజను కోడిగుడ్ల ధర రూ.72, ఏపీలో రూ.72గా ఉంది.