Oct 31, 2024, 15:10 ISTరెంజల్ మండలంలో దీపావళి సంబరాలుOct 31, 2024, 15:10 ISTబోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం వ్యాప్తంగా గురువారం దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాలు, కాంతుల మధ్య పటాకులు కాలుస్తూ సరదాగా గడిపారు.స్టోరీ మొత్తం చదవండి
Dec 14, 2024, 17:12 IST/అల్లు అర్జున్ అరెస్ట్ వెనక కుట్ర ఉంది: సింగర్ కల్పనDec 14, 2024, 17:12 ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ సింగర్ కల్పన సంచలన ఆరోపణలు చేశారు. 'ఆయన నేషనల్ అవార్డు పొందిన యాక్టర్. బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా? బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్ర పూరితంగా ఈ కేసులో ఇరికించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనను అరెస్ట్ చేశారు. సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు' అని కల్పన మండిపడ్డారు.