ఆర్మూర్ 6 వ తర్ప 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

85చూసినవారు
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలీలు గెలుపొందే ప్రాంతాలలో ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్