గ్రామీణ నేపధ్యంలో 'రంగవరం' సినిమా
సరికొత్త కదాంశంతో 'రంగవరం' సినిమాను తీస్తున్నామని హీరో, దర్శకుడు మహేష్ రాజబోయిన అన్నారు. బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతలు రవితేజ, పవన్ నిర్మిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటామన్నారు. రుద్రూర్ లోని కామాక్షి కంప్యూటర్స్ లో నూతన నటీనటుల కోసం అడిషన్స్ జరుగుతున్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు 9704941413 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలన్నారు.