డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్

60చూసినవారు
డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్
డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్‎‌ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇవాళ గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్ సీసీఎస్‎కు తరలిస్తున్నారు. కాగా, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‎లో డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులపై న్యాయస్థానంలో దర్యాప్తు జరుగుతుండగా.. బెయిల్ మీద బయట ఉన్న అభిషేక్ కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్