Feb 19, 2025, 01:02 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్: రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. బంగారంతో పరారైన భార్య
Feb 19, 2025, 01:02 IST
నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బొల్లు రంజిత్, వైష్ణవి రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రంజిత్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగా ఆఫీస్కు వెళ్లిన రంజిత్ ఇంటికి తిరిగి వచ్చేసరికి వైష్ణవి ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న బంగారం కూడా కనిపించకపోవడంతో వైష్ణవి వెళ్తూ.. ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్లిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.