'నీట్' పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు: NTA

79చూసినవారు
'నీట్' పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు: NTA
నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలన్న పిటిషన్లకు వ్యతిరేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పేపర్ లీకేజీ కేవలం పట్నా, గోద్రా సెంటర్లలోనే జరిగిందని, దీనికి పరీక్ష మొత్తాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతకుముందు కేంద్రం కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియపర్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్