నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు నాన్న: పూజిత

72చూసినవారు
నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు నాన్న: పూజిత
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చుదువుతున్న విద్యార్థిని పూజిత(15) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందించారు. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక 'నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' అని లేఖ రాసి ఉరేసుకుంది. చదువులో ముందున్న బాలిక బలవన్మరణానికి పాల్పడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్