బైక్‌పై డేంజర్ స్టంట్స్.. చివరికి (VIDEO)

51చూసినవారు
ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు అద్భుతమైన వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటే, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మరికొందరు నవ్వుల పాలవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఈ వీడియోలో నడిరోడ్డుపై యువకులు భయంకరమైన బైక్ స్టంట్స్ చేయబోయి బెడిసికొట్టి బొక్కబోర్లాపడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బైకి నడిపేవ్యక్తిని అరెస్ట్ చేయాలని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్