తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' డిసీజ్ తో ప్రమాదమే

64చూసినవారు
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' డిసీజ్ తో ప్రమాదమే
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) అంటే ఆల్కహాల్ తాగకపోయినా ఇతర కారణాల వల్ల కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడం. ఈ వ్యాధి ప్రారంభంలో ప్రమాదకరం కానప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. NHS ప్రకారం స్థూలకాయం, మధుమేహం, అండర్ యాక్టివ్ థైరాయిడ్, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసే వారు, 50 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్