ఐఐటీఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు

81చూసినవారు
ఐఐటీఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సంస్థ 41 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సూపరింటెండింగ్ ఇంజినీర్ ఒక పోస్టు, జూనియర్ టెక్నీషియన్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్ లో అర్హత కలిగి ఉండాలి. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుకు చివరితేది కాగా https://www.iitm.ac.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్