సహజీవనం కాదు.. స్నేహితుడే: మాధురి

1070చూసినవారు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు, తనకు మధ్య ఉన్నది స్నేహ బంధమే తప్ప మరేమీ కాదని టెక్కలి వైసీపీ నాయకురాలు డి.మాధురి స్పష్టం చేశారు. తన భర్త మెరైన్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారని, ముగ్గురు చిన్న పిల్లలున్నారని చెప్పారు. వాణి తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు. దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య విభేదాలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని ఆమె అన్నారు. శ్రీనివాస్ నాకు ఫ్రెండ్, గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్