పిచ్చి మొక్క కాదు.. 'అతిబల'లో పుష్కలంగా ఔషధ గుణాలు

80చూసినవారు
పిచ్చి మొక్క కాదు.. 'అతిబల'లో పుష్కలంగా ఔషధ గుణాలు
అతిబల మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని దువ్వెన కాయ, తుత్తురు బెండ, ముద్రగడ అని కూడా పిలుస్తారు. వీటి ఆకులను నీటిలో నానబెట్టి, తర్వాత ఆ నీటిని వడగట్టాలి. అందులో చక్కెర కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. దీర్ఘకాలిక దగ్గు, మూత్రంలో మంట సమస్యలు రావు. పురుషులలో శీఘ్రస్కలనం సమస్యను ఇది పోగొడుతుంది. పిచ్చికుక్క కాటుకు ఇది విరుగుడుగా పని చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్