భార‌త పౌరుల్ని రిక్రూట్ చేయ‌డం లేదు: ర‌ష్యా

79చూసినవారు
భార‌త పౌరుల్ని రిక్రూట్ చేయ‌డం లేదు: ర‌ష్యా
త‌మ మిలిట‌రీ కోసం భార‌తీయ పౌరుల‌ను రిక్రూట్ చేసుకోవ‌డం లేద‌ని ర‌ష్యా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి మారియా జ‌ఖ‌రోవా తెలిపారు. ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధ క్షేత్రంలో భార‌తీయులు ఉన్న వీడియోలు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఆమె బదులిచ్చారు. ఆ వీడియోల గురించి త‌న వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేద‌ని తెలిపారు. భార‌తీయ రిక్రూట్మెంట్ విష‌యంలో ర‌ష్యా అధికారుల పాత్ర ఏమీ లేద‌ని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్