కవిత కేసులో సీబీఐ అధికారులకు నోటీసులు

73చూసినవారు
కవిత కేసులో సీబీఐ అధికారులకు నోటీసులు
లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ లోపు కవిత పిటిషన్‌పై సీబీఐ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్