KCRకు మరోసారి నోటీసులు

77చూసినవారు
KCRకు మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు ఐఏఎస్ స్మితా సబర్మాల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. బ్యారేజీ కుంగిపోవడంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు గతంలో కూడా నోటీసులిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్