సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

54చూసినవారు
సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సింగరేణి శుభవార్త తెలిపింది. సింగరేణిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్ https://scclmines.com ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్