సొంత చెల్లెళ్లకు సమాధానం చెప్పు: యనమల

71చూసినవారు
సొంత చెల్లెళ్లకు సమాధానం చెప్పు: యనమల
AP: సీఎం జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెళ్లకు సమాధానం చెప్పలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎలా సమాధానం చెబుతారని మండిపడ్డారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్.. ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు?అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాపం పండిందని యనమల అన్నారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్