ఇండియన్ రైల్వేస్ తాజాగా నార్త్ రైల్వే విభాగంలో 3093 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తాజాగా
నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 11న ప్రారంభం కానుంది. ఈ గడువు జనవరి 1న ముగుస్తుంది. ఎంపికైన వారికి నార్త్ రైల్వేలోని విభాగాలు, యూనిట్లు, వర్క్ షాప్‌ల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు https://rrcnr.org/ వెబ్ సైట్ ని సందర్శించండి.