HMPV: ఆందోళన అవసరం లేదు: కేంద్రం

66చూసినవారు
HMPV: ఆందోళన అవసరం లేదు: కేంద్రం
చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరల్ విషయంలో ఆందోళన వద్దని భారత ప్రభుత్వం సూచించింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని, చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్