కుప్పకూలిన బిల్డింగ్‌ (వీడియో)

62చూసినవారు
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోమవారం తెల్లవారుజామున 7 గంటల సమయంలో ప్రధాన మార్కెట్‌ ప్రాంతమైన సెక్టార్ 17లోని ఈ భవనం కూలిపోయింది. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. కూలిన బిల్డింగ్‌ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా తెలియలేదు.

సంబంధిత పోస్ట్