11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా వైరస్‌

81చూసినవారు
11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా వైరస్‌
హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) అనేది ఇదివరకే తెలిసిన వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12 శాతం వరకు ఇదే కారణమవుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. తొలిసారిగా దీనిని 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.

సంబంధిత పోస్ట్