తెలుగు భాష అమలులో ఎన్టీఆర్‌ది ప్రత్యేక శైలి

75చూసినవారు
తెలుగు భాష అమలులో ఎన్టీఆర్‌ది ప్రత్యేక శైలి
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు ఎన్టీఆర్. తెలుగులోనే అన్నీ పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు. తెలుగు టైప్ మిషన్లను ప్రత్యేకంగా తయారు చేయించి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ సంస్థలకు, భవనాలకు తెలుగు పేర్లు పెట్టడం, దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండేలా చేయడం, హుస్సేన్ సాగరులో బుద్ధ విగ్రహం ఏర్పాటు, ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాలు పెట్టడం వంటి నిర్ణయాలతో తెలుగు జాతికి, సంస్కృతికి పునరుజ్జీవనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్