ఈనెల 23న నర్సింగ్ పరీక్ష

71చూసినవారు
ఈనెల 23న నర్సింగ్ పరీక్ష
తెలంగాణ వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈనెల 23న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటలవరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12.40 నుంచి 2 గంటలవరకు ఉంటుందని పేర్కొంది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్