మెకానిక్ రాఖీ నుంచి ‘ఓ పిల్లో’ పాట విడుదల (Video)

78చూసినవారు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరీ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మెకానిక్ రాఖీ’. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ ఓ పిల్లో..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. మీరు ఈ పాట చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్