'ఈగల్' సినిమా విడుదలకు అడ్డంకులు

5370చూసినవారు
'ఈగల్' సినిమా విడుదలకు అడ్డంకులు
మాస్ మహారాజ రవితేజ హీరోగా నిర్మించిన చిత్రం 'ఈగల్'. ఈ సినిమా జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఫిల్మ్ ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుండి తప్పుకోవడం జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, అదే తేదీన మరికొన్ని చిత్రాలు విడుదల అవుతున్నాయి. దీంతో ఈగల్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్