సముద్రంలో చమురు నౌక బోల్తా

70చూసినవారు
సముద్రంలో చమురు నౌక బోల్తా
ఒమన్‌ సముద్ర తీరంలో చమురు నౌక బోల్తా పడింది. ఈ ఘటనలో గల్లంతైన సిబ్బందిలో ఎనిమిది మంది భారతీయ సిబ్బంది సహా తొమ్మిది మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరో మృతదేహాన్ని వెలికితీశాయి. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. ప్రమాద సమయంలో ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 13 మంది భారతీయులు కాగా, మరో ముగ్గురిని శ్రీలంకకు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్