అరటి పండుతో బీపీకి చెక్

68చూసినవారు
అరటి పండుతో బీపీకి చెక్
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నడివయసుకు చేరుకునే సరికే అధిక రక్తపోటు(బీపీ) బారినపడుతున్నారు. వారంలో మూడు నుంచి ఆరుసార్లు అరటి, యాపిల్‌ తింటే మంచిదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి బీపీ నియంత్రణకు దోహదపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ పియర్స్‌, ద్రాక్ష, పైనాపిల్‌ పండ్ల నుంచి మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఆశించలేమని పరిశోధకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్