ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత యాపిల్ తన ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయనుంది. పెద్ద స్క్రీన్‌తో తీసుకొచ్చిన ఐఫోన్ 14 ప్లస్‌ని కూడా నిలిపివేయనుంది. ఐపాడ్ 6ని ఐపాడ్ మినీ 7తో రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఐప్యాడ్ 10 స్థనాంలో కొత్త ఐప్యాడ్ రానుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి. యాపిల్ ఎయిర్‌పాడ్స్ 2 కనుమరుగు కానుంది. వాచ్ 10 సిరీస్ రావడంతో 9 సిరీస్, ఎస్ఈ 2ను కూడా ఆపేయనున్నారు.