'ఉసిరి టీ'తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

55చూసినవారు
'ఉసిరి టీ'తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. ఉసిరి టీ గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

సంబంధిత పోస్ట్