బాలికపై కత్తితో దాడి చేసిన వృద్ధుడు (వీడియో)

65చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ముస్లిం వృద్ధుడు కత్తి తీసుకుని బాలికను చంపేందుకు ప్రయత్నించాడు. అరుగుపై కూర్చొన్న బాలికను గడ్డిలో పడేసి కత్తితో బెదిరించి చిత్రహింసలకు గురి చేశాడు. పక్కనే మహిళలు ఉన్నా.. ఆపేందుకు రాలేదు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన అటువంటి వ్యక్తులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్