ఆలివ్ ఆయిల్ మీ జుట్టుకి బ్రహ్మ వరం లాంటిది

67చూసినవారు
ఆలివ్ ఆయిల్ మీ జుట్టుకి బ్రహ్మ వరం లాంటిది
ఆలివ్ ఆయిల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చుండ్రు, జుట్టు రాలడం సమస్యను తగ్గించడానికి ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని ఆలివ్ నూనెతో నివారించవచ్చు. అంతేకాదు ఈ నూనెతో జుట్టు మందంగా మారుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్