మరోసారి రవితేజ సరసన శ్రీలీల?

72చూసినవారు
మరోసారి రవితేజ సరసన శ్రీలీల?
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. కాగా ఇప్పటికే రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్