ఈ ఘోరాన్ని ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు

69చూసినవారు
ఈ ఘోరాన్ని ఆపండి.. ఇజ్రాయెల్‌పై ఐరాస మండిపాటు
రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘మారణహోమం నుంచి ఆశ్రయం కోరుతున్న సామాన్యులపై జరిగిన దాడి ఇది. అనేక మంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గాజాలో అసలు సురక్షిత ప్రాంతమే లేదు. ఈ ఘోరాన్ని వెంటనే ఆపాలి’’ అని కోరింది.

సంబంధిత పోస్ట్