చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పథకాలు

76చూసినవారు
చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పథకాలు
రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులకు, కూలీలకు పింఛన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఎన్టీఆర్ ఆదిగురువు. మహిళా విశ్వవిద్యాలయం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థను రద్దు చేశారు. అధికార వికేంద్రీకరణ, ప్రజల వద్దకే పాలన, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలని పరితపించారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మండలాలకు ఆధ్యుడు ఎన్టీఆరే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్