ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో ప్రపంచ రికార్డును సృష్టించారు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా బిలాన్ నిలిచారు. 49 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత సాధించారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో షాహిన్ అఫ్రీది(51 ఇన్నింగ్సులు),
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(52 ఇన్నింగ్సులు) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ రికార్డు నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానే(42 ఇన్నింగ్సులు) పేరిట ఉంది.