గురు పూర్ణిమ నాడు.. గురు అనుగ్రహం

71చూసినవారు
గురు పూర్ణిమ నాడు.. గురు అనుగ్రహం
గురు పూర్ణిమ నాడు గురు అనుగ్రహం పొందలంటే.. ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించండి. వారి పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి, తగిన బహుమతులు ఇవ్వండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. అంతేకాకుండా.. గురు పూర్ణిమ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం ఐశ్వరం కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్