ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌‌ని ప్రపంచానికి పరిచయం

52చూసినవారు
ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌‌ని ప్రపంచానికి పరిచయం
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండీషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్‌నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి ప్రయోగించాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్ లీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్