జపాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

52చూసినవారు
జపాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
పశ్చిమ జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా జపాన్‌లో అనేక భవనాలు నేలమట్టం కాగా ఆ శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు జపాన్‌ సహాయకబృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చలి పెరుగుదల, భారీ వర్షం సూచనల నేపథ్యంలో బుధవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా చాలా మంది సాయం కోసం చూస్తున్నారని జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా బుధవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్