ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద విపక్ష పార్టీల ఎంపీలు నిరసన చేపట్టారు. ఉల్లి, ఇతర కూరగాయల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ‘ప్యాజ్ కా దామ్ కమ్ కరో’ (ఉల్లి రేటును తగ్గించండి) అంటూ నినాదాలు చేశారు. ఉల్లిపాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని నిరసన తెలిపారు.