సీఎం దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా?

85చూసినవారు
సీఎం దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సీఎం అతిశీ.. కల్కాజీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. తన ఆస్తుల విలువ రూ.76,93,347 అని తెలిపింది. ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 10 గ్రాముల బంగారం తన వద్ద ఉన్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్