రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్

52చూసినవారు
రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై ప్రధాని స్పందిస్తూ వారిపై విమర్శలు గుప్పించారు. సభను విపక్షాలు అనుమానిస్తున్నాయని, నిజాలు చెబుతుంటే భరించడం లేదన్నారు. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదని, చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్